loaderimg
Search
image

GKS CLINIC

 

Be the first to review

మీ ఆరోగ్య సమస్యలకు Best Homeopathy Treatment అందుబాటులో ఉంది.
Safe & Side Effects Free హోమియో మందులతో మంచి ఫలితాలు. ✅

🌿 Special Treatment For:

🦴 నడుము నొప్పి (Back Pain)
🦋 Thyroid (థైరాయిడ్ సమస్యలు)
👶 Pillala Samasyalu (పిల్లల సమస్యలు)
⚖️ Obesity (ఒబేసిటీ / బరువు పెరగడం)
💇‍♂️ Juttu Ralipovatam (జుట్టు రాలడం)
😴 Nidralemi (నిద్రలేమి)
🤕 Migraine (తలనొప్పి)
🌬️ Asthma (ఆస్తమా)
🍬 Diabetes (షుగర్)

🕙 Free Consultation Offer 🎉

📌 Prathi Somavaram (Every Monday)
Morning 10AM to 1PM
💯 Uchitamgaa Checkup (ఉచితంగా చెక్ చేయబడును)

📞 Call Now / Appointment Book Cheyyandi
🏥 G.K.S HOMIYO CLINIC

Mee Arogyam – Maa Responsibility! 💚

FAQs

Q ✅ 1. నడుము నొప్పి / Back Pain (నడుము నొప్పి) కి చికిత్స ఉందా?

✔️ అవును. నడుము నొప్పి, సైటికా, డిస్క్ ప్రాబ్లమ్, నరాల బలహీనత వంటి సమస్యలకు హోమియో చికిత్స అందుబాటులో ఉంది. 💆‍♂️🦴

Q ✅ 2. థైరాయిడ్ (Thyroid) సమస్యకు చికిత్స చేస్తారా?

✔️ అవును. Hypothyroid / Hyperthyroid సమస్యలకు హోమియో మందులతో నియంత్రణ & మెరుగుదల సాధ్యం. 🦋📉📈

Q ✅ 3. పిల్లల సమస్యలు (Children Health Problems) కి ట్రీట్మెంట్ ఉందా?

✔️ అవును. పిల్లలలో తరచూ జలుబు 🤧, దగ్గు 😷, జ్వరం 🔥, బలహీనత, ఆకలి లేకపోవడం, ఎదుగుదల సమస్యలు వంటి వాటికి చికిత్స ఉంటుంది. 👶💖

Q ✅ 4. ఒబేసిటీ / బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ ఉందా?

✔️ అవును. మెటబాలిజం మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గేందుకు హోమియో సహాయపడుతుంది. 🏃‍♀️⚖️🥗

Q ✅ 5. జుట్టు రాలిపోవడం (Hair Fall) కి పరిష్కారం ఉందా?

✔️ అవును. జుట్టు రాలడం, డాండ్రఫ్, హెయిర్ థిన్నింగ్ వంటి సమస్యలకు చికిత్స ఉంటుంది. 💇‍♂️✨🧴

image